Telangana

Telangana

Ramoji Rao

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరు!

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరు! Read More »

Janasenani

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి జనసేనాని(Janasenani) పవన్‌ కళ్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పవన్‌కి హారతి పట్టి ఘన స్వాగతం పలికింది.

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు.. Read More »

Hyderabad Metro

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Hyderabad Metro for Sale? ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ(L&T) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) ప్రాజెక్టును విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో చాలా తక్కువ కాలంలోనే అత్యధిక ఆక్యుపెన్సీతో విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తూ నగరంలోని ప్రయాణికుల మన్ననలు అందుకుంది. ఇంతలో.. ఇటీవల తెలంగాణాలో(Telangana) విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించడంతో మెట్రో రైల్‌ కు ఆదరణ కరువై.. ముఖ్యంగా లేడీస్ కంపార్ట్‌మెంట్లు నిత్యం వెలవెలబోతున్నాయి. దీంతో 2026 తరువాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను అమ్మేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ బిజినెస్ టుడే TV ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -By VVA Prasad

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..? Read More »

EAPCET Preliminary Key

EAPCET Preliminary Key: తెలంగాణ ఈఏపీసీఈటీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదల!

తెలంగాణ EAPCET ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ(EAPCET Preliminary Key ) విడుదల!

EAPCET Preliminary Key: తెలంగాణ ఈఏపీసీఈటీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదల! Read More »

Pavitra Jayaram Dies

Pavitra Jayaram Dies: రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం

ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు, క‌న్న‌డ టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం(Pavitra Jayaram Dies) చెందారు.

Pavitra Jayaram Dies: రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం Read More »

Chiranjeevi

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi ఇకపై పద్మ విభూషణుడు. కాసేపటి క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి Read More »

AMBEDKAR OPEN UNIVERSITY

AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

AMBEDKAR OPEN UNIVERSITY పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల. Ph.D. ఎంట్రన్స్ టెస్ట్ మే 25న హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల Read More »

TS Inter Results 2024

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే!

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే! Read More »

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

Air Taxi Services

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!

ట్రాఫిక్ సమస్యల బారిన పడకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు మరో రెండేళ్లలో ఇండియాలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలు(Air taxi services) అందుబాటులోకి రానున్నాయి.

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు! Read More »

Scroll to Top