Author name: admin

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.హాజరైన మంత్రులు, అధికారులు.T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందిస్తున్న తెలంగాణ పోలీస్.అన్ని రకాల మొబైల్ ఫోన్ లకు అనుకూలంగా T-SAFE -By C.Rambabu

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read More »

Free Haleem

Free Haleem: హైదరాబాద్ లో ఉచిత హలీం లొల్లి.. దాని కోసం జనం వేలం వెర్రి.. అదుపు చేయడానికి పోలీసుల లాఠీ!

Free Haleem: హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవం రోజున ప్రజలకు ఉచితంగా హలీమ్ అందించాలని నిర్ణయించింది. అయితే, పెద్దఎత్తున జనం గుమిగూడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

Free Haleem: హైదరాబాద్ లో ఉచిత హలీం లొల్లి.. దాని కోసం జనం వేలం వెర్రి.. అదుపు చేయడానికి పోలీసుల లాఠీ! Read More »

Telangana Vehicle Registration

Telangana Vehicle Registration: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్!

Telangana Vehicle Registration: తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TGకి మారింది, ఇకపై కొత్త రెజిస్ట్రేషన్స్ అన్ని TG తోనే. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana Vehicle Registration: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్! Read More »

Chandrababu Teleconference

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి!

Chandrababu Teleconference: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేశారు.

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి! Read More »

Somireddy

Somireddy Comments: ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం – సోమిరెడ్డి కామెంట్స్

ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి(Somireddy) కామెంట్స్. ఇరిగేషన్ శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది

Somireddy Comments: ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం – సోమిరెడ్డి కామెంట్స్ Read More »

చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న PM Modi విమానం..!

ఈ నెల 17న చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ(PM Modi) విమానం..!ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తుచిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభహాజరు కానున్న ప్రధాని మోదీకొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు -By Guduru Ramesh Sr. Journalist

చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న PM Modi విమానం..! Read More »

Mopidevi

Mopidevi: విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని టిడిపి, బిజేపి, జనసేన పొత్తుపై మోపిదేవి చురకలు!

నిన్నటి వరకు దొంగ అంటే దొంగ .. నేడేమో కలసి కాపురం. టిడిపి.. బిజేపి… జనసేన పొత్తులపై మోపిదేవి(Mopidevi) ఫైర్, విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని చురకలు

Mopidevi: విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని టిడిపి, బిజేపి, జనసేన పొత్తుపై మోపిదేవి చురకలు! Read More »

చిలకలూరిపేట వైసీపీ(YCP)లో సంక్షోభం

మంత్రి రజనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ(YCP) ఇన్చార్జి రాజేశ్అధిష్ఠానంపై తిరగబడిన వైసీపీ ఇన్చార్జిమంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకుందని ఆరోపణసజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడిమిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేశ్సజ్జల “వదిలేయండయ్యా” అన్నారని ఆవేదన -By Guduru Ramesh Sr. Journalist

చిలకలూరిపేట వైసీపీ(YCP)లో సంక్షోభం Read More »

AP EAPCET 2024

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు..

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ AP EAPCET 2024 దరఖాస్తులు 12/03/2024 నుంచి మొదలైయ్యాయి.

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు.. Read More »

India taken a dig at China

India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్!

India taken a dig at China: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో, ప్రధాని పర్యటనపై చైనా నిరసన వ్యక్తం చేయడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు.

India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్! Read More »

Scroll to Top